ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షాలు పెంచడం తో మరోసారి కేసుల సంఖ్య పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 67,269 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,031 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,65,705కి చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి బారిన పడి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పూర్తి కేసులు..మరణాలు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి.
#COVIDUpdates: 26/11/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,62,810 పాజిటివ్ కేసు లకు గాను
*8,43,225 మంది డిశ్చార్జ్ కాగా
*6,970 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,615#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/zO27ENpk0k— ArogyaAndhra (@ArogyaAndhra) November 26, 2020