ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గత కొద్దీ రోజులుగా 10 వేలకు పైగానే తప్ప తగ్గడం మాత్రం జరగడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,004 పాజిటివ్ కేసులు, 91 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,771కి చేరింది. ఇందులో 1,00,276 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,30,526 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక జిల్లావారీగా చూస్తే..ఈ కింది విధంగా ఉన్నాయి.
#COVID19India #AndhraPradesh
New Cases – 10,004
Active Cases – 1,00,276
Total Cases – 4,34,771#WearAMask #WashYourHands#DonatePlasmaSaveLives pic.twitter.com/v7nqBwn8yV— BARaju (@baraju_SuperHit) August 31, 2020