ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 657కేసులు నమోదు అయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 28,239కి పరీక్షలు నిర్వహించగా 611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 39మందికి.. ఇతర దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి కరోనా సోకింది. ఈ కేసులతో మొత్తం రాష్ట్రంలో 657 కేసులకు చేరాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా వైరస్ కేసుల సంఖ్య 15252కు చేరగా.. గడచిన 24 గంటల్లో ఆరుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 193కి చేరింది.
జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు:
కర్నూలు జిల్లా -2045
అనంతపురం జిల్లా -1689
కృష్ణా జిల్లా – 1519
గుంటూరు జిల్లా – 1426
తూర్పుగోదావరి జిల్లా – 1209
పశ్చిమగోదావరి జిల్లా – 1010
చిత్తూరు జిల్లా- 1089
కడప జిల్లా – 1000
నెల్లూరు జిల్లా -641
విశాఖపట్నం జిల్లా -563
ప్రకాశం జిల్లా – 398
విజయనగరం జిల్లా -161
శ్రీకాకుళం జిల్లా – 63
ఇతరులు- 46
మొత్తం కేసులు -15252