Site icon TeluguMirchi.com

సభలో సేమ్ సీన్!!

assemblyశాసన సభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈరోజు సభ ప్రారంభమయి అయిదు నిమిషాలు కూడా అయిందో లేదో అప్పుడే గంటపాటు వాయిదా పడింది. స్వీకర్ సభలోకి ప్రవేశించాడో లేదా.. ఇరు ప్రాంతాల నేతలు పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దీంతో.. స్వీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. కాగా, శాసనసభకు నేటితో విరామం ప్రకటించనున్న విషయం తెలిసిందే.

Exit mobile version