పెద్దమనసు చాటుకున్న నెల్లిమర్ల MLA బడ్డుకొండ
నెల్లిమర్ల – MLA అప్పలనాయుడు గారు, తనవంతు సాయంగా అలోవెన్సులతో కూడిన 2 నెలల వేతనాలను విరాళంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న...
కష్టాల కడలి లో పృద్విరాజ్
ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నాయకుడు, మాజీ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వి రాజ్ కాల్ లీకేజ్ వివాదం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పృథ్వి రాజ్ వాయిస్ ని పోలి వున్న ఓ కాల్...
జగన్ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభం అయ్యింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఏ ప్రభుత్వం అయినా మొదటి కొన్నాళ్ల పాటు ప్రాజెక్ట్‌లు ప్రారంభించడం, పథకాలను ప్రారంభించడం లేదంటే పరిశ్రమలను రప్పించేందుకు ప్రయత్నించడం చేస్తుంది....
మంత్రి సన్యాసం సవాల్‌ను స్వీకరిస్తున్నాం : ఎమ్మెల్సీ అశోక్
ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్ట్ గురించి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ హయాంలో ఆ పార్టీ అవినీతి కోసం పనులను జాప్యం చేసిందన్నాడు. వైకాపా ప్రభుత్వం రెండు...
పోలవరం విషయంలో కేసీఆర్ జోక్యం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులు ఇటీవల జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిచి పోయిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలంగాణ అసెంబ్లీలో సీఎం...
నరసరావుపేటలో 144 సెక్షన్‌పై బాబు ఫైర్
తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను రేపు నరసరావు పేటలో ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించబోతున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో కోడెల...
నోరు జారి చిక్కుల్లో పడింది
నిన్న తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమం హింసాత్మకం అయ్యింది. చంద్రబాబు నాయుడును ఇంట్లోంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోగా కొందరు నాయకులు మాత్రం ఆత్మకూరు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు....
మంత్రి వ్యాఖ్యలను చూస్తే అమరావతి నిర్మాణం ఆగినట్లే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని అమరావతిని భారీగా నిర్మించడం పట్ల పెద్దగా ఆసక్తి లేనట్లుగా ఉంది. అసలు అమరావతిని రాజధానిగా ఉంచడం కూడా కొందరు వైకాపా నాయకులకు ఇష్టం ఉన్నట్లుగా అనిపించడం...
ఏపీ ప్రజలు ‘రివర్స్ ఎన్నికలు’ కోరుకుంటున్నారు
ఏపీ సీఎం జగన్ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. తాజాగా అమరావతిలో తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం నిర్వహించిన సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు....
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుంది
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మాట్లాడటం జరిగింది. ఆయనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర రాజధాని...