ఆంద్రప్రదేశ్ వార్తలు

చిరంజీవి విషయంలో పవన్ కళ్యాణ్‌ పై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు....

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోల కదలికలు మొదలవుతున్న సమయంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వీరిలో 300 మంది మిలీషియా సభ్యులు కూడా...

ఆ ఛానెల్ చైర్మైన్ తీరుతో అమరావతి ఉద్యమానికి తీరని నష్టం ?

ఆ ఛానెల్ తీరుతో అమరావతి రైతు ఉద్యమానికి తీరని నష్టం జరిగిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.మొదట్లో ఉద్యమం పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండేదని,కానీ ఆ ఛానెల్ ఎంట్రీ...

ఆ మీడియా సంస్థ చైర్మన్ దెబ్బకి టీడీపీ దుకాణం సర్దుకోవలసిందేనా?

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న టీడీపీ ఇటీవల తమ పార్టీ కార్యక్రమాలకు కొన్ని మీడియా సంస్థలను బ్యాన్ చేయాలనీ పిలుపునిచ్చింది. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్న నారా లోకేష్ అనుభవ రాహిత్యంతో ఇలాంటి...

అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్

హైదరాబాద్‌లో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అదుపులోకి తీసుకుంది. గీతను అరెస్ట్ చేసిన సీబీఐ విచారణ నిమిత్తం ఆమెను బెంగుళూరుకు తరలించింది. దీనికి కారణం ఆమె పంజాబ్ నేషనల్...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

తిరుమల శ్రీవారిని ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో మంత్రి ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం...

కేఏ పాల్ పార్టీ గుర్తు రద్దు

కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఏపీలో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీలను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది....

చంద్రబాబు రెచ్చగొడుతున్నాడు – మంత్రి జోగి రమేష్

టీడీపీ నేతలు, కార్యకర్తలను యుద్ధం చేయాలంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు.. కార్యకర్తలను మాత్రం...

తిరుమల : అక్టోబ‌రు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఆగ‌స్టు 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అక్టోబ‌రు నెల‌కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను...

విద్యుత్‌శాఖకు పలు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యుత్‌శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా...

Latest News