అంగన్‌వాడీలపై సీఎం జగన్ సమీక్ష
మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సీఎం వైఎస్.జగన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని సీఎం వైఎస్.జగన్ కి...
భవాని మాల వేషంలో వచ్చి టీడీపీ లీడర్ పై హత్యాయత్నం
కాకినాడ జిల్లా తునిలో టీడీపీ మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి...
మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం...
విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధర పెంపు
దసరా సందర్భంగా ఏర్పడే అనవసర రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచి అక్టోబర్ 9 వరకు అమలులో ఉంటుంది. రైల్వే...
పదవులు ముఖ్యం కాదు …
తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, అయినా వైసీపీని వీడేది లేదని నటుడు అలీ స్పష్టం చేశారు. అలీ వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు....
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపి
వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని బీజేపీ ఎంపి (రాజ్యసభ ) కే.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ ప్రజా పోరు కార్యక్రమంలో ప్రజల సమస్యలు...
ఏపీలో ఉద్యోగాల జాతర
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 సర్వీసెస్ కింద 06, పలు విభాగాల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 45, ఆయుష్...
పదవీ విరమణ వయసు సడలింపు ఆ ఉద్యోగులకి మాత్రమే !
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ...
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 23,24 తేదీల్లో ఈ మహాసభలు విజయవాడలో నిర్వహించనున్నారు.మారుతున్న పరిస్థితుల్లో రచయితల పాత్ర- కర్తవ్యం,కార్యాచరణే లక్ష్యాలుగా ప్రపంచ 5వ తెలుగు రచయితల మహాసభలను విజయవాడలోని...
రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సోము వీర్రాజు
పోలవరం నిర్వాసితుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ శివాలయంలో ఆయన...