వైజాగ్ ను ఏ శక్తీ ఆపలేదు !
ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ను ఏ శక్తీ ఆపలేదని వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. టీడీపీ నేత పంకచర్ల రమేశ్...
ఏపీలో తగ్గని కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 61,331 మందికి పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 35,41,321కి చేరింది. శుక్రవారం నిర్వహించి పరీక్షల్లో 10,526 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ...
ఆవ భూముల్లో అవినీతి.. ఉమా ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని, వైసీపీ నేతలు లబ్ధి పొందారని ఆరోపణలు గుప్పిస్తోన్న టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు దీనిపై మరోసారి స్పందించారు. పేదలకు ఇళ్ల...
‘చంద్రన్న రక్తపాత దినోత్సవం”
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. బషీర్‌బాగ్ కాల్పులు జరిగి 20 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో చంద్రబాబుకు చురకలంటించారు. ' విశ్వాస ఘాతకుడిగా 25...
టీడీపీ నేతకు కరోనా..
ఏపీలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతుండగా…దీనిబారిన సామాన్య ప్రజలతో పాటు రాజకీయనేతలు పడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు కరోనా సోకగా..తాజాగా మరో...
వైసీపీ లో చేరబోతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే..
ఇప్పటికే తెలుగుదేశం నేతలు చాలామంది వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోగా..తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే ఫ్యాన్ కిందకు వెళ్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రేపు వైసీపీ పార్టీ లో...
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా టెస్టుల ధరలు తగ్గించిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టెస్టుల ధరలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తగ్గించి కాస్త ఊరట కల్పించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ స్థాయి లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజు...
ఆర్ఆర్ఆర్ స్వీట్ వార్నింగ్
తన సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పార్టీకి చెందిన నేతలు ఇప్పటికీ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని... ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా ఉపయోగం ఉండదని అన్నారు....
స్వార్థానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోల్పోయి 14 నెలలు కావస్తున్నా... ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. స్వార్థానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని ఆరోపించారు. అధికారంలో ఉన్న...
ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 61,838 నమూనాలను పరీక్షించగా రికార్డు స్థాయిలో 10,830 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య...