ఆంద్రప్రదేశ్ వార్తలు

జగన్ కు చిరంజీవి ప్రత్యేక విషెష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా పార్టీ నేతలు , కార్య కర్తలు అభిమానులే కాదు సినీ ప్రముఖులు సైతం ఆయనకు బెస్ట్ విషెష్ ను...

తెలుగుదేశం నేత ఇంట్లో సీబీఐ సోదాలు

మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్ ట్రాయ్ కేసు దర్యాప్తుకు సంబంధించి ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ...

రాజీనామాకు సిద్ధమంటున్న వైసీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజధానిపై రెఫరెండంతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసరగా.. చంద్రబాబు సవాల్...

ఏపీ కరోనా రిపోర్ట్

ఏపీలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 534 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 130 కేసులు రాగా, కృష్ణా జిల్లాలో 74, గుంటూరు...

అంబటి మరోసారి బయటపడ్డారు

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇటీవల రెండోసారి కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే, తాను కరోనా నుంచి కోలుకున్నానని అంబటి రాంబాబు సోషల్...

అమరావతిలోనే రాజధాని

ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఇందులో మరో ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని, రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు...

ఢిల్లీ కి జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి...

వైకాపా, తెదేపాపై ఎలక్టోరల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌

వైకాపా, తెదేపాపై ఎలక్టోరల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాల్సిన అవసరముందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో...

జగన్ రంగు బయటపడింది

ఏపీ సిఎం జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రసాయన పరిశ్రమల ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కోనసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్ట్యా తాము ఈ...

ఏలూరు లో వింత వ్యాధికి అసలు కారణాలు ఇవేనట..

ఏలూరు లో గత వారం రోజులుగా వింత వ్యాధి ప్రజలను వణికిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 583 కి చేరింది. వీళ్లలో 470 మంది డిశ్చార్జి అయ్యారు. మెరుగైన...

Latest News