ఆంద్రప్రదేశ్ వార్తలు

చంద్రబాబుకు సీఐడీ అధికారులు షాక్ ..

మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు షాక్ ఇచ్చారు. అమరావతి భూ కుంభకోణం కేసులో చంద్రబాబు కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్...

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం పట్ల పవన్ ఏమన్నాడో తెలుసా..?

మరోసారి ఏపీలో వైసీపీ పార్టీ సత్తా చాటింది. రీసెంట్ గా జరిగిన స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని ప్రతిపక్షాలకు చెమట్లు పట్టించిన జగన్..మున్సిపల్ ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అన్ని...

ఏపీ బంద్ కు పిలుపు

అఖిలపక్షం ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీలు ఏకమై విశాఖ స్టీల్ ప్లాంట్...

కరెంట్ అధికారులు షాక్ ..చంద్రబాబు గెస్ట్ హౌస్ కు కరెంట్ కట్

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కు కరెంట్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉంటున్న గెస్ట్ హౌస్ కు కరెంట్...

ప్రశాంతంగా కొనసాగుతున్న ఏపీ రెండో విడత స్థానిక పోలింగ్

ఏపీలో రెండో విడత స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. ఉదయం 6:30 నిమిషాలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 3.30గంటల వరకు కొనసాగనుంది. రెండో విడత గ్రామాల్లో మొత్తంగా 2,786 గ్రామ...

గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచారు

తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు తన పదవికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచారు. అదేంటి అనుకుంటున్నారా..ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా...

వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా ?

ఏపీలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మరింత అధికమైంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ఊపందుకుంది. గ్రామాల్లో జగన్ రౌడీ గ్యాంగులు రెచ్చిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్...

అచ్చన్నపై సైరా పంచ్

టీడీపీ నేత అచ్చెన్నాయుడు నిన్న మాట్లాడుతూ.. రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని... తమ అధినేత చంద్రబాబుని అడిగి తాను హోం మంత్రి పదవిని తీసుకుంటానని... తమపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులు...

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరో లేఖ

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరో లేఖ రాశారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఏకగ్రీవాలపై లేఖలో ఆయన సరికొత్త ఆదేశాలను జారీ...

జగన్ సర్కార్ పై ఆర్ఆర్ఆర్ పంచ్

కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్ లో ఏపీకి సంబంధించి మెట్రో రైలు ప్రసక్తే రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఏపీ రాజధాని ఏదో తెలియనప్పుడు మెట్రో...

Latest News