ఏపీ లో భారీగా పెరిగిన కరోనా కేసులు , కొత్తగా 984
ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో...
అప్రమత్తమైన ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న చిత్తూరు, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని...
గుంటూరు లో కనపడని బంద్ ప్రభావం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాల రద్దు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన బంద్ గుంటూరు జిల్లాలో ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. ఉదయం నుంచే...
ఇసుక ప్రైవేటీకరణ పై బిజెపి డబ్బు కట్టలతో నిరసన
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక ప్రైవేటీకరణను నిరసిస్తూ బిజేపి నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇసుక విధానం పైన రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ...
ఇంటర్ కాలేజీలో 163 మంది విద్యార్థులకు కరోనా, మంత్రి ఆళ్ల నాని స్పందన
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజీలోని...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఒక్కపూట బడులు ఎప్పటినుండి అంటే …
కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూట బడులు ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...
అక్కడ మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానా
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విజయవాడ నగర కమీషనర్ ఆదేశాలమేరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మరియు పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి మాస్కు...
ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తుల శాఖలు మార్పు, ఏ శాఖకు ఎవరంటే …
ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి రోస్టర్‌లో కీలక మార్పులు చేశారు. తాజా రోస్టర్ ప్రకారం,
కీలక శాఖలైన గనులు, పరిశ్రమలు, రహదారులు, భవనాలకు సంబంధించిన కేసులను జస్టిస్ బట్టు దేవానంద్...
గౌరవప్రద అవార్డులను అందుకున్న ఏపీ పోలీసుశాఖ
ఆంధ్ర ప్రదేశ్ పోలీసుశాఖ ఒకే రోజు వరుసగా వివిధ జాతీయ స్థాయి సంస్థల నుండి కీలక అవార్డులను అందుకుంది. స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ కు దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనకుగాను...
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదలు
ఈ నెల 14 న జరిగిన మ్మెల్సీ ఎన్నికలకు సంబదించిన కౌటింగ్ మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ బట్టబద్రుల కౌటింగ్, నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాం...