ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కారం
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున ఉత్తమ గ్రామ, వార్డు వాలంటీర్లకు సత్కరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరిట మూడు కేటగిరీలుగా...
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని ఈ రోజు ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే పెండింగ్ లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నెల...
ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని మొదటి రోజు బిజీ బిజీగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని ఈ రోజు ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్‌ఈసీ నీలం సాహ్ని కలిసి రాష్ట్రంలో ఎన్నికల...
ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్నికి కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్...
కొత్త ఆర్ధిక సంవత్సరం, అక్కడ తగ్గిన విద్యుత్ చార్జీలు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2021–22కి విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది. ఈ రోజు నుండి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. సగటు యూనిట్ ధర రూ.7.17...
కుళ్లిపోయిన మృతదేహాన్ని మోసుకెళ్లిన విశాఖ పోలీసులు, అభినందించిన ప్రజలు
విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు ఈ రోజు ఒక కుళ్లి పోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం మోసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు....
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమాన సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కర్నూల్ జిల్లాలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానానికి...
బద్వేల్ ఎమ్మెల్యే కన్నుమూత
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆదివారం ఉదయం కన్ను మూశారు. గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య...
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ హాస్టల్ లో 53 విద్యార్థులకు కరోనా
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకడంతో పరీక్షలు రద్దు చేసి, అందరికీ కరోనా పరీక్షలు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య వైద్య సదుపాయం అందిస్తున్నట్లు ఆంధ్ర విశ్వ విద్యాలయం రిజిస్టార్ వీ...
ఏపీ లో కొత్తగా 947 కరోనా కేసులు
ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా 947 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో...