ఆంద్రప్రదేశ్ వార్తలు

ఛత్తీస్‌గఢ్ ఘటన : ఏపీ చెందిన అమర జవాన్ల కుటుంబాలకు 30 లక్షల ఆర్ధిక సహాయం

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన...

పవన్‌ కల్యాణ్‌పై పోలీస్ కేసు

పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు పులివెందుల అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ గోపీనాథ్‌కు ఫిర్యాదు చేశారు. పులివెందుల గడ్డ...

ఏజెన్సీ ఏరియాలో పోలింగ్ సమయం తగ్గిస్తూ ఈసి ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 8వ తేదిన జరగనున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల పోలింగ్ విశాఖపట్నం జిల్లాలో పాడేరు ఏజెన్సీ పరిధిలోని 11 మండలాలలో ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు...
Corona Tracker

ఏపీ లో కొత్తగా 1730 కరోనా కేసులు, 5 మరణాలు

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 31072 కరోనా పరీక్షలు నిర్వహించగా 1730 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో...

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు

తిరుమల శ్రీవారి ఆలయ రిటైర్డ్ అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులను విధుల్లో చేరాలంటూ టీటీడీ ఆదేశాలు జారీచేసింది. 38118/2018 హైకోర్టు తీర్పు...

టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి నిర్ణయాన్ని టీటీడీ వాయిదా వేసింది. 14 నుంచి భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించాలని ముందుగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ దేశవ్యాప్తంగా...

టీడీపీ కి గట్టి షాక్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా...

పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ, కౌంటర్ వేసిన అంబటి రాంబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు నిన్న ప్రకటించాడు. అయితే దీని వైసీపీ ఎంఎల్ఏ అంబటి రాంబాబు తనదైన స్టైల్ లో చంద్రబాబు నాయుడు పై సెటైర్లు...

పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యంగ స్పూర్తికి వ్యతిరేకంగా ఎన్నికలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో రాగ ద్వేషాలకు అతీతంగా ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు...

ఆ అధికారం సర్పంచ్‌లకే, ఉత్తరువులు ఇచ్చిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సెలవు మంజూరు చేసే అధికారం సర్పంచ్‌లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్‌ 1నుంచి 5వరకు పంచాయతీ కార్యదర్శులకు...

Latest News