ఆంద్రప్రదేశ్ వార్తలు

Corona Tracker

ఏపీ లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా, కొత్తగా 2331 కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 31812 కరోనా పరీక్షలు నిర్వహించగా 2331 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో...

జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం : ఏపీ బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి

ఇటీవలే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌ను క‌లిసి, వంశపారంపర్య హక్కులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు జ‌గ‌న్‌ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించ‌డం తెలిసిందే. అయితే, దీనిపై...

రేపు జరగబోయే పరిషత్ ఎన్నికలు యధాతదం

పరిషత్‌ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలపై స్టే విధిస్తూ.. హై కోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుని డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. యథావిధిగా జెడ్పీటీసీ,...

రాష్ట్ర ఆర్ధిక పరిస్థిథి పై శ్వేతపత్రం విడుదల చేయాలి : సోము వీర్రాజు

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్నంతా నవరత్నాల అమలు కోసం వినియోగిస్తున్నారని,...
Corona Tracker

ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 1941 కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 31657 కరోనా పరీక్షలు నిర్వహించగా 1941 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో...

ఎంపిటీసీ, జడ్పిటీసీ ఎన్నికలకు నేటితో ముగియనున్న ప్రచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి (ఏప్రిల్ 8) జరిగే ఎంపిటీసీ, జడ్పిటీసీ ఎన్నికలకు ప్రచారం ఈ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ నిర్వహించి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి...

జగనన్న స్మార్ట్‌ టౌన్ లో ఇల్లు కావాలా ? అర్హులు ఎవరంటే …

రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందని, ఈ మేరకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌ పథకం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 5 కిలోమీటర్ల...

ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ శుద్ధి

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ఈనెల 13న ప్లవనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. కువజామున స్వామివారికి...

ఉమెన్‌ సేఫ్టీ అండ్‌ డ్రగ్‌ అబ్యూజ్ పై అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించిన గుంటూరు పోలీస్

మత్తు పదార్థాల వాడకంతో యువకులు జీవితం చిత్తు చిత్తు అవుతుందని సౌత్‌ కోస్టల్‌ జోన్‌ గుంటూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సీఎం త్రివ్రికమ వర్మ గారు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌...

ఏపీ లో కొత్తగా 1326 కరోనా కేసులు, 5 మరణాలు

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 30678 కరోనా పరీక్షలు నిర్వహించగా 1326 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో...

Latest News