ఆంద్రప్రదేశ్ వార్తలు

పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా..

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 14 నుంచి జరగాల్సి ఉన్న 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన PET/PMT ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. త్వరలోనే కొత్త డేట్స్ ప్రకటిస్తామని పోలీస్ బోర్డ్ తెలిపింది. ఏపీలో...

వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని సోమవారం వరకూ అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది....

AP : వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

APలో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ అంశాలపై జూమ్ ద్వారా మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్య ఆంధ్ర ముఖ్య...

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే కి సిద్దమవుతున్న విశాఖ

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ ఈనెల 19న విశాఖ లోని వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభమవుతుందని...

విశాఖలో రెండు రోజుల పాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ జరగనుంది. రెపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు...

గన్నవరంలో అరాచకం సృష్టించిందెవరు ?

గత కొంతకాలంగా టీడీపీ, వైపీసీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరగడంతో.. రాష్ట్రంలో బహిరంగ సభలకు,...

తాడేపల్లి ఘటన దురదృష్టకరం, నేరస్తులను వదిలేప్రసక్తిలేదు : హోంమంత్రి

రాష్ట్రంలో నేరం ఎవరు చేసినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి తాడేపల్లిలో...

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ, తెలంగాణలోని ఉపాధ్యాయ, పట్టభద్రులు, స్థానిక సంస్థల్లో ఖాళీ అవనున్న స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర...

ఏపీ పాలిటిక్స్@ టార్గెట్ 2024

ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటి వరకు సభలు, సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని ప్రతిపక్షాలు నానా గోలా చేశారు. కానీ ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఏపీ...

అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ప్రాణభయం… రక్షణ భాద్యత డీజీపీదే : పవన్ కళ్యాణ్

నెల్లూరు జిల్లా వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి తన భద్రతా సిబ్బందిని కుదించడంపై తనకు ప్రాణహాని ఉందని ఆందోళన చెందుతున్నారు. కాగా ఆనం రాంనారాయణరెడ్డి ప్రాణ రక్షణ భాద్యతను రాష్ట్ర డీజీపీ తీసుకోవాలి......

Latest News