దేవినేని అవినాశ్ అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలి : టీడీపీ కార్పొరేటర్లు
కృష్ణాజిల్లా : పార్టీ కేంద్ర కార్యాలయంపై, పార్టీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, బాధితుల్నే దోషులుగా చిత్రీకరిస్తున్న జగన్ ప్రభుత్వం, వెంటనే దాడికి పాల్పడ్డ దేవినేని అవినాశ్ అనుచరుల్ని అరెస్టు...
ఘనంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి CM వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని...
కోవిడ్ వాక్సినేషన్ : టాప్ 5 ప్లేస్ లో ఏపీ
కోవిడ్ టీకా వేయడంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనతను దక్కించుకుంది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉధృతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 20.3 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్...
కేశినేని నాని పార్టీ మార్పు రూమర్లపై టీడీపీ నేత క్లారిటీ
విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని టీడీపీ నేత ఫతావుల్లా ఖండించారు. నాని టీడీపీని విడిచిపెట్టి బీజేపీలో చేరబోతున్నారని, అందుకే తన కార్యాలయం ‘కేశినేని భవన్’లోని...
రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
ఏపీలో విద్యుత్ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం నిశితంగా సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంతరాలు...
బద్వేల్ ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు
కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలలో మొత్తం 15 మంది పోటీ చేస్తున్నారు. పార్టీలా వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ….
డాక్టర్ దాసరి సుధా - వైసిపిపి.యం. కమలమ్మ - కాంగ్రెస్పి. సురేష్ -...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తిరుమల టూర్ షెడ్యూల్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ నెల 14, 15 వ తేదీలలో తిరుపతి, తిరుమల లో పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ బుధవారం ఒక ప్రకటనలో...
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం
ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని జరిగిన CJ ప్రమాణ స్వీకార...
బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి
బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో నామినేషన్ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది...
తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు
దసరా మహోత్సవాల్లో భాగంగా విజయవాడ దుర్గ గుడిలో జరిపే తెప్పోత్సవానికి ఈ నెల 14న ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ట్రయల్ రన్‌పై దేవస్థానం EE భాస్కర్ మంగళవారం...