చిలకలూరిపేట నవోదయ విద్యాలయలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు
చిలకలూరిపేటలోని నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్‌లోదరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ శుక్రవారం తెలిపారు. 5వతరగతి చదువుతున్న బాల,బాలికలు రాబోయే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించే నవోదయ ప్రవేశ పరీక్ష-2022కు...
ఏపీలో భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష
ఏపీలో భారీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని...
ఏపీలో దీపావళికి టపాసులు ఆ సమయంలో మాత్రమే కాల్చాలి…
దీపావళి పండగ నాడు రాత్రి 8 గంటలనుండి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ AK పరీడా తెలిపారు. కేవలం హరిత టపాసులతోనే పండగ నిర్వహించుకోవాలని...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
శ్రీశారదా పీఠానికి కొత్తవలసలో 15 ఎకరాలు కేటాయింపుకు కేబినెట్ ఆమోదం.
అనంతపురం జిల్లాలో వేదపాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఆమోదం.
కొత్తగా జైన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుకు...
పర్యాటక రంగంపై సీఎం జగన్ సమీక్ష సమావేశం
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఏపీ చిరునామా కావాలని,...
ఏపీలో రేపటినుండి రేషన్ పంపిణీ నిలిపివేస్తున్న రేషన్ డీలర్లు
సమస్యలు పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్...
వరదనీటిలో మునిగిన కారు, నవ వధువు మృతి
కొత్త జీవితంలో అడుగుపెట్టే ముందు కుటుంబ సభ్యులతో కలిసి నూతన దంపతులు దైవ దర్శనానికి బయలుదేరారు. సందడిగా సాగుతున్న ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. వరదనీటి రూపంలో మృత్యువు ఆ జంటను విడదీసింది....
పవన్ ను సన్నాసి, దద్దమ్మ అంటూ బండ బూతులతో కామెంట్స్ చేసిన వివాదస్పద నటి
జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఫై మరోసారి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్ చేసింది. రీసెంట్ గా టీడీపీ కార్యాలయాల ఫై వైసీపీ కార్య కర్తలు చేసిన దాడిని...
ఏపీలో విద్యా పథకాలు స్ఫూర్తిదాయకం : అస్సాం విద్యాశాఖ కార్యదర్శి
ఏపీలోని విద్యా పథకాల అమలు తీరును పరిశీలించేందుకు ఏపీకి అస్సాం బృందం వచ్చింది. పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంకిపాడు, కోలవెన్ను మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలను అస్సాం సమగ్ర శిక్ష...
దేవినేని అవినాశ్ అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలి : టీడీపీ కార్పొరేటర్లు
కృష్ణాజిల్లా : పార్టీ కేంద్ర కార్యాలయంపై, పార్టీ నేత పట్టాభి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, బాధితుల్నే దోషులుగా చిత్రీకరిస్తున్న జగన్ ప్రభుత్వం, వెంటనే దాడికి పాల్పడ్డ దేవినేని అవినాశ్ అనుచరుల్ని అరెస్టు...