ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు సర్వం సిద్ధం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. భవానీ దీక్షల విమరణ ఏర్పాట్లను...
జగన్ కు బర్త్ డే విషెస్ అందించిన పవన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు 49 వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్బంగా వైసీపీ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరిపారు. రక్త దానాలు...
రేపు లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలు
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం రేగడపల్లెకు చెందిన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు రేపు(ఆదివారం) నిర్వస్తామని ఆయన సోదరుడు మహేశ్‌బాబు తెలిపారు. శనివారం మధ్యాహ్నం సాయతేజ భౌతికకాయం బెంగళూరుకు...
శ్రీవారికి అజ్ఞాత భక్తుడి విరాళం, 3కోట్ల విలువచేసే బంగారం
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందించారు. సుమారు రూ.3కోట్ల విలువచేసే బంగారు వరద కఠి హస్తాలను అందజేశారు. వజ్రాలు, కెంపులు పొదిగి దాదాపు 5.3కిలోల బరువు గల ఆభరణాలను టిటిడి...
ఈ రోజుల్లో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసిన టిటిడి
తిరుమలలో జనవరి 11-14వ తేదీ వరకు గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న...
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
సీఎం జగన్‌తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఫోన్ పోగొట్టుకున్న ఓ మహిళ బుధవారం కొత్త సెల్‌ఫోన్ అందుకుంది. సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించేందుకు ఈ నెల 3న చిత్తూరు జిల్లా తిరుపతిలోని...
ప్రమాణస్వీకారం చేసిన 11మంది వైఎస్సార్‌సిపి ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఏకగ్రీవమైన నూతన ఎమ్మెల్సీలతో శాసన మండలి ఛైర్మన్...
ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం, పర్యాటకులకు అనుమతి నిషేధం
విశాఖపట్నం లోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. మరోవైపు భూమి కోతతో సమీపంలోని...
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఆకస్మిక పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ శుక్రవారం చిత్తూరు జిల్లా రేణిగుంట, ఏర్పేడు మండలం, వైయస్ఆర్ జిల్లా పులపత్తూరు లో పర్యటించి బాధితులను పరామర్శించారు. అధికారులు వచ్చారా,...
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, ఆన్లైన్ బుకింగ్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ !
పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల...