ఆంద్రప్రదేశ్ వార్తలు

ఉద్యోగుల పిల్లల స్ధానిక‌త పై ప్ర‌భుత్వం దృష్టి..

ఏపి రాజ‌ధానికి త‌ర‌లి వెళ్లే ఉద్యోగుల పిల్లల స్ధానిక‌త నిర్దార‌ణ పై ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే..వీరి స్థానిక‌త అంశం పై అధ్య యనం చేసేందుకు ప్ర‌భుత్వం ముగ్గురు కార్య‌ద‌ర్శుల‌తో క‌మిటీ...

ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం

ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హైద‌రా బాద్‌లో ఉన్న చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ది త‌ర‌హాలో దీనిని అభివృద్ది చేయ‌నుంది. ఏపి నూత‌న రాజ‌ధాని...

పనితీరే ప్రామాణికం

టీచ‌ర్ల బ‌దిలీలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు ఏపి మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ప‌నిచెసే ఉపాధ్యాయుల‌కు పెద్ద పీట వేస్తామన్న గంటా బదిలీల్లో ఉపాధ్యాయుల పనితీరును పరిగణలోకి తీసుకుంటామన్నారు...ఏపీలోని అన్ని...
Anna-Canteens

ఏపీలో అతీగ‌తీ లేని అన్న‌క్యాంటిన్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రాధాన్యత గా ప్రకటించిన పథకం అన్న క్యాంటీన్లు.ఏపీ లో ప్రమోగాత్మకంగా మొదట ఐదు చోట్ల ఈ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి...

Latest News