అలా జరిగితే బీజేపీకి మా మద్దతు : జగన్
తెలుగు దేశం పార్టీకి బీజేపీకి మద్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం మరియు బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశం లేదు అంటూ ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు...
పవన్ కూడా కులాన్ని ఉపయోగించుకోనున్నాడా?
ప్రస్తుత రాజకీయాలు కులాలను ఉపయోగించుకుని సాగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కులాలతో ఓట్లు అడిగేందుకు నాయకులు ఏమాత్రం సిగ్గు పడటం లేదు. అందుకే ప్రతి నాయకుడు కూడా అన్ని కులాల...
పవన్ జీ ఎన్నిసార్లు మొదలు పెడతారు
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొదలు పెట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఈ నాలుగు సంవత్సరాల్లో పవన్ ఎన్నో సార్లు ప్రజల్లోకి వెళ్లాడు. అయితే పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది లేదు. ఈసారి...
సర్వే తర్వాత వైకాపా వైపు తెలుగు తమ్ముళ్ల చూపు
ఏపీలో తెలుగు దేశం పార్టీపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకత కారణంగా 2019 ఎన్నికల్లో టీడీపీకి కష్టాలు తప్పవు అంటూ ప్రముఖ న్యూస్ ఛానెల్ రిపబ్లిక్ మరియు సి ఓటర్ నిర్వహించిన సర్వేలో...
వెనక్కు తగ్గిన కత్తి.. వివాదం సమసినట్లేనా?
గత కొన్ని నెలలుగా మీడియాలో పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ చేస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్ పడ్డట్లే అంటూ ఒక వర్గం వారు అంచనా వేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కొందరు ఇటీవల కత్తి మహేష్‌పై...
పవన్‌పై పోటీకి సై అంటున్న కత్తి మహేష్
కత్తి మహేష్ నోటికి హద్దు పద్దు లేకుండా పోతుంది. తన స్థాయి ఏంటో చూడకుండా, తన స్టామినా ఏంటో తెలుసుకోకుండా ఉన్నత శిఖరం వంటి పవన్ కళ్యాణ్‌ను కత్తి మహేష్ విమర్శిస్తున్నాడు. పవన్...
పవన్ మనోడే.. కేసీఆర్ వ్యాఖ్యల ఉద్దేశ్యం ఏంటో?
కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు, తెలంగాణ రాష్ట్ర రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పథకంను ప్రవేశ పెట్టినందుకు అభినందించేందుకు నిన్న ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను పవన్ కళ్యాణ్ కలిసిన...
అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ 3324 కోట్ల అప్పు
ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని కోసం కేంద్రం నుండి, ప్రపంచ భ్యాంకు నుండి సాయం కోరుతూ పు సార్లు విజ్ఞప్తిని చేయడం జరిగింది. తాజాగా ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం నుండి అందుతున్న...
పవన్ ‘అజ్ఞాతవాసి’ కాదు.. అజ్ఞానవాసి : కత్తి మహేష్
పవన్ కళ్యాణ్‌పై చిన్న వ్యాఖ్య చేసేందుకు కూడా సినీ వర్గాల వారు మరియు మీడియా వారు భయపడతారు. కాని వర్మ మాత్రం తన నోటికి వచ్చినట్లుగా వర్మను విమర్శిస్తూ ఉండేవాడు. వర్మపై పవన్...
తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టెన్షన్‌లో చంద్రుల్లు
ఉత్తరాధిన బీజేపీ జెండా రెపరెపలాడిస్తూ వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతి ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతూ వస్తున్నారు. అయితే సౌత్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో బీజేపీకి అవకాశాలు, అదృష్టం...