చైతన్యరథంపై అంతిమయాత్ర
1982లో నందమూరి తారక రామారావు గారు టీడీపీని స్థాపించారు. ఆయన తన ఎన్నికల ప్రచారం కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి చైతన్యరథంగా నామకరణం చేశారు. ఈ...
ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు
హరికృష్ణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కామినేని ఆస్పత్రిలో పోస్టుమార్టం వ్యవహారాలను పూర్తిచేశారు. అనంతరం అంబులెన్స్‌లో పార్ధీవదేహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. హరికృష్ణ భౌతికకాయం వెంట బాలకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ,...
హరికృష్ణ మృతికి సంతాంపంగా జనసేన కార్యక్రమాలు రద్దు
హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని అనుకొనేలోపే విషాద వార్త వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని చెప్పారు. ఈ...
కళ తప్పిన మంత్రి అఖిలప్రియ వివాహం
తెలుగు దేశం పార్టీలో అతి చిన్న వయసులో మంత్రి అయిన భూమా అఖిలప్రియ వివాహం ఈ రోజు ఉదయం 10గంటల 57 నిమిషాలకు జరిగింది. అంగరంగ వైభవంగా...
బ్రాహ్మణి గురించి లోకేష్ మనసులో మాట
నందమూరి తారక రామారావు గారి మనువడు, నారాచంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ కు నందమూరి తారక రామారావు గారి మనువరాలు , బాలకృష్ణ గారి పెద్ద కూతురు బ్రాహ్మణి కి పెళ్లి జరిగి...
సైకిల్ ఎక్కి జంప్ అవుతున్న మాజీ మంత్రి
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ఆ హడావడి కనిపిస్తుంది. పార్టీలన్నీ వ్యూహాలకు పదును పెడుతుండగా.. పార్టీల్లోకి చేరికలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.ఇప్పుడు తాజాగా కాంగ్రెస్...
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా జనజాగృతి పార్టీ
కొత్తపల్లి గీత విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ కలిగి ఉండి, ఆంధ్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచి గిరిజన ప్రాంత సమస్యల్ని పార్లమెంట్‌లో...
“ఆంధ్రకేసరి” 145వ జయంతి
ఈ రోజు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 145వ జయంతి. విజయవాడలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి...
జగన్ ఫై మంత్రి సోమిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు
జగన్ ఈ మధ్య పెళ్లిళ్ల అంశంపై మాట్లాడుతున్నారు. మొన్న ఏమో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పవన్ ను విమర్శించారు. ఇప్పుడేమో టీడీపీ ఫై పెళ్లిళ్ల భాష ...