ఆంద్రప్రదేశ్ వార్తలు

కేంద్ర జలశక్తి మంత్రితో అంబటి రాంబాబు భేటీ !

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతానికి నీరందించే వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపిందర్‌ యాదవ్‌ను ఏపీ నీటిపారుదల...

పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం జగన్

పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో ఏపీ సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి...

నూతన వధూవరులకు గుడ్ న్యూస్ చెప్పిన టిటిడి

శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు/వారి తల్లిదండ్రులు పెళ్లి పత్రికను పోస్టు ద్వారా పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తారు.పూర్తి చిరునామాతో ఈ కింద ఉన్న చిరునామాకి...

విశాఖ తీరంలో అట్టహాసంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు

కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని ప్రపంచ ప్రసిద్ధి చెందిన తూర్పు నావికాదళం కళాకారుల బ్యాండ్ ఆకట్టుకుంది. విశాఖ నగర ప్రజల కోసం పిఠాపురం కాలనీలోని...

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215 TMCలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 188 TMCలకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 ...

పశు వైద్య విశ్వవిద్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించిన మంత్రి సీడిరి

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీడిరి అప్పలరాజు,...

సీఎం జగన్ కడప పర్యటన షెడ్యూల్

కడప జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్‌ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని...

2018 గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న మంత్రికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు....

సీఎం జగన్ కి చంద్రబాబు సూటి ప్రశ్నలు …

రాష్ట్రంలో లక్షన్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంట్రాక్టర్లపై, ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిపై ఎంత ప్రభావం చూపుతుందో ఈ మూర్ఖపు ప్రభుత్వానికి అర్థం కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం బిల్లులు...

Latest News