Site icon TeluguMirchi.com

అక్బరుద్దీన్ రిమాండ్ పొడగింపు

Akbaruddin1 (1)ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో వివాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కు నిర్మల్ కోర్టు ఫిబ్రవరి 5 వరకు రిమాండ్ పొడగించింది. నేటితో కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం ఆయన్ను జిల్లా జైలు నుంచి నిర్మల్ న్యాయస్థానం ముందు పోలీసులు హాజరుపరిచారు. మరోవైపు అక్బరుద్దీన్ సోదరుడు హైదరాబాద్ ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

Exit mobile version