2.25 లక్షల కోట్లు అవాస్తవం

cbn-ap-rajadani
వివిధ రంగాలకు 2.25 లక్షల కోట్లు కేటాయించాల్సిందిగా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరినట్టు ఒక ఛానల్ లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చిన ప్రభుత్వవర్గాలు. ముఖ్యమంత్రి 12 లేఖలో అలాంటి ప్రస్తావనే లేదని వివరించిన ప్రభుత్వవర్గాలు