Site icon TeluguMirchi.com

ఫిబ్రవరి లో ఏకంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు

ప్రస్తుతం మనీ లావాదేవీలన్నీ డిజిటల్ మార్కెటింగ్ లలోనే ఎక్కువగా జరుగుతుండడం తో..బ్యాంకు లకు వెళ్లే వారు తక్కువయ్యారు. కానీ కొంతమంది మాత్రం తమ లావాదేవీలను బ్యాంకు లనుండి జరుపుతున్నారు. అయితే అలాంటి వారికీ ఓ ముఖ్య సూచనా ఫిబ్రవరి నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులకు సెలవులు రాబోతున్నాయి.

అయితే మరి ఏయే రోజులు సెలవొ చూసుకుని మీ పనులని పూర్తి చేసుకోండి. ఇక సెలవుల వివరాల లోకి వెళితే..

ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్​ (గ్యాంగ్​టాక్​లో మాత్రమే బ్యాంకులు సెలవు)
ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి (కోల్​కతా, భువనేశ్వర్​, అగర్తలలో సెలవు)
ఫిబ్రవరి 6: ఆదివారం
ఫిబ్రవరి 12: రెండో శనివారం
ఫిబ్రవరి 13: ఆదివారం
ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్​-నాగాయ్​-ని (ఇంపాల్​, కాన్​పూర్​, లక్నోల్లో సెలవు)
ఫిబ్రవరి 16: గురు రవిదాస్​ జయంతి (చంఢీగడ్​లో బ్యాంకులు ఆరోజు పని చేయవు)
ఫిబ్రవరి 18: దోల్​జాత్రా​ (కోల్​కతాలో సెలవు)
ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతి (మహారాష్ట్ర లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20: ఆదివారం
ఫిబ్రవరి 26: నాలుగో శనివారం
ఫిబ్రవరి 27: ఆదివారం

Exit mobile version