Site icon TeluguMirchi.com

వరల్డ్ కప్ : సౌతీ సూపర్ బౌలింగ్

81424402739_625x300 ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ కి చుక్కలు చూపించాడు కివీస్ బౌలర్ సౌతీ. వెల్లింగ్టన్ లో ఇంగ్లండ్ – న్యూజిలాండ్ లా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సౌతీ ఏకంగా 7వికెట్లు పడగొట్టాడు. మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ సౌతీ దెబ్బకు 33.2 ఓవర్లలో 123 పరుగులకు కుప్పకూలింది. రూట్(40), మోర్గాన్(17), మొయిన్ అలీ 20, బాలన్స్ 10 లు మాత్రమే రెండెక్కల స్కోరు చేయగలిగారు. వరల్డ్ కప్ లో ఫేవర్ జట్లలో ఒకటిగా భావిస్తోన్న ఇంగ్లండ్ కు ఘోర పరాజయం తప్పేట్టులేదు.

Exit mobile version