ఓ యువకుడు తన ప్రేయసి తో కలిసి సెక్స్ లో పాల్గొన్నాడు. అయితే ఎక్కడ ఆమెకు కడుపు వస్తుందో అని తన మర్మాంగానికి జిగురు లాంటి పదార్థం (epoxy adhesive)ను రాసుకున్నాడు. అంతే తెల్లారేసరికి అతడి మర్మాంగం సహా పలు అవయవాలు చెడిపోయి మృతి చెందాడు. కండోమ్ను తీసుకెళ్లడం మర్చిపోవడంతో గర్భం రాకుండా ఉండేందుకే ఈ పని చేసినట్లు ప్రేయసి తెలిపింది. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకుంది.