జంకోవిచ్-నాదల్ పోరు నేడే

us openయూఎస్ ఓపెన్ లో హాట్ ఫేవరేట్ జంకోవిచ్, రెండో సీడ్ రఫెల్ నాదల్ పురుషుల సింగిల్స్ ఫైనల్ కు దూసుకెళ్లారు. వీరి మధ్య ఫైనల్ పోరు నేడు జరుగనుంది. వీరి మధ్య జరిగే ఫైనల్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కెరీర్ లో 12 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నాదల్ తో జంకోవిచ్ 21-15 ఆధిక్యం లో ముఖాముఖి తలపడనున్నాడు.