టోక్యో ఒలింపిక్స్ విజేతలకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన బీసీసీఐ

టోక్యో ఒలింపిక్స్ లో పథకాలు గెలిచిన విజేతలకు బీసీసీఐ భారీ నజరానాలు ప్రకటించింది. స్వర్ణ పథకం సాధించిన నీరజ్ చోప్రాకు ₹1కోటి, రజత పథకాలు సాధించిన మిరాభాయ్ చాను, రవి కుమార్ దహియా లకు ఒక్కొక్కరు కి ₹50లక్షలు, కాంస్య పథకాలు సాధించిన పీవీ సింధు, లవ్లీనా బొర్గొహెయిన్‌ , భజరంగ్ పునియాలకు ఒక్కొక్కరుకి ₹25లక్షలు, పురుషుల హాకీ టీంకు ₹1.25కోట్లు ప్రకటించింది.