Site icon TeluguMirchi.com

సన్ రైజర్స్ టార్గెట్ 130

sun-risers-hyd-targetఐపీల్-6 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ ల మధ్య హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ముంబాయి టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ బౌలింగ్ దాటికి ముంబాయి టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ముంబాయి స్కోర్ 129/4. ముంబాయి బ్యాట్స్ మెన్ లలో స్మిత్ 34, రాయుడు 34 నాటౌట్ లు చెప్పుకొదగ్గ స్కోర్ చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సన్ రైజర్స్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో ముంబాయి పరుగులు సాధించడం కష్టమైంది.

 

Exit mobile version