Site icon TeluguMirchi.com

శ్రీవారి లడ్డూ తయారీకి అంతరాయం !

ttdతిరుపతి శ్రీవారి లడ్డూ  ప్రసాదం తయారీకి  అంతరాయం ఏర్పడింది. శ్రీవారి లడ్డూ ప్రసాదశాలలోని బూందీ తయారీ పోటులో మంటలను ఆర్పేందుకు ఉపయోగించే సిలిండర్ పేలి, రసాయన పదార్థం లీకైంది. అది లడ్డూ తయారీలో ఉపయోగించే బూందీ, నెయ్యి, శనగపిండి తదితర పదార్థాలపై పడింది. దీంతో కొద్దిసేపటి క్రితం లడ్డూ తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు.

Exit mobile version