Site icon TeluguMirchi.com

విన్నర్ సెరెనా

-serena-trophyయూఎస్‌ ఓపెన్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టెన్నిస్ విజేతగా సెరెనా విలియమ్స్ నిలిచారు. ఫైనల్లో అజరెంకాపై వరుస సెట్స్ లో 7-5, 6-7, 6-1 సెరెనా గెలుపొందారు.అమెరికా క్రీడాకారిణి అయిన 31 ఏళ్ళ సెరెనా విలియమ్స్‌ ఇప్పటి వరకు 16 గ్రాండ్‌శ్లామ్‌ టైటిల్స్‌ గెలుచుకున్నారు.

Exit mobile version