డబుల్స్ లో సానియా జోడి ఫైనల్ లోకి ప్రవేశించింది. సానియా కు జోడిగా ఒరియా టేకు ఆడుతున్న విషయం తెలిసిందే. సానియా జోడి ఆస్ట్రేలియాకు చెందిన గజ్డెసోవా, ఎబ్డెన్ జంటను 2-6, 6-3, 10-8తో మట్టి కరిపించి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.