ఫైనల్లో సానియా జోడి!

saniaభారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది. మెల్బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్ డ్
డబుల్స్ లో సానియా జోడి ఫైనల్ లోకి ప్రవేశించింది. సానియా కు జోడిగా ఒరియా టేకు ఆడుతున్న విషయం తెలిసిందే. సానియా జోడి ఆస్ట్రేలియాకు చెందిన గజ్డెసోవా, ఎబ్డెన్ జంటను 2-6, 6-3, 10-8తో మట్టి కరిపించి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది.