Site icon TeluguMirchi.com

రూపీ@ 61.51

rupee_dollarఅంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారక విలువ మరింత హరించుకుపోయింది. డాలర్ తో రూపాయి మారకం విలువ ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో తాజా కనిష్ఠ స్థాయి 61.51కి పడిపోయింది. గత నెల 8న నమోదైన 61.21 ఇప్పటి వరకూ కనిష్ఠ స్థాయిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈరోజు మరింత పతనం చెంది రూపాయి 61.51కి పడిపోయింది. దిగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్ కు డిమాండ్ రావడం వల్లే రూపాయి విలువ పతనం అయినట్లు ఫారెక్స్ డీలర్లు వెల్లడించారు.

Exit mobile version