Site icon TeluguMirchi.com

రూపీ @56.18

rupee-falls-అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ 56.18 వద్ద ట్రేడవుతోంది. దీంతో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 9 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. నెల చివర్లో సాధారణంగా దేశీయ ఎగుమతి దారులు, బ్యాంకుల నుంచి డాలర్లకుడిమాండ్ ఉంటుంది. దీనికితోడు డాలర్ బలపడుతుండడం కూడా రూపాయి విలువ పడిపోవడానికి కారణంగా చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.

Exit mobile version