Site icon TeluguMirchi.com

రూపీ మరింత బేజార్.. !

rupee_dollarఅంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకపు విలువ ఎప్పుడు లేనంత కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి విలువ రూ. 63 వద్ద ట్రేడవుతుంది. గతవారం 62.03 వద్దనున్న రూపీ విలువ మరింత బేజార్ అయి ఈరోజు (సోమవారం) సాయంత్రానికి రూ. 63 దిగజారింది. ఇటీవల కాలంలో రూపీ విలువ రోజు రోజుకు దిగజారుతుండటంతో దేశ ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, రిజ్వర్ బ్యాంక్ చేపట్టిన చర్యలు కూడా రూపీ విలువ బలపడటానికి తోడ్పడకపోవడంతో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version