ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరెన్ !

rtcజూన్ 10లోగా తమ డిమాండ్లను పరిష్కరించనట్లయితే సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ సమ్మె నోటీసు ఇచ్చాయి. ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, వేతన సవరణకు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా ప్రయత్నించామని, ఫలితం
లేకపోవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు కార్మిక సంఘాలు అంటున్నాయి.