Site icon TeluguMirchi.com

మాస్టర్ కార్డ్‌పై RBI ఆంక్షలు

బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది RBI . మాస్టర్ కార్డ్‌పై ఆంక్షలు విధించింది. కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. జూలై 22 నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. మాస్టర్ కార్డ్ కంపెనీకి తగినంత సమయం, అవసరమైన అవకాశాలు ఇచ్చినా కూడా.. ఆ సంస్థ పేమెంట్ సిస్టమ్ డేటా స్టోరేజ్‌ ఆదేశాలకు అనుసరించలేదని రిజర్వు బ్యాంక్ తెలిపింది. అందుకే ఆ కంపెనీ కార్యకలాపాలపై ఆంక్షలు విధించామని తెలిపింది.

Exit mobile version