అభం , శుభం తెలియని బాలికల పై రోజు ఎక్కడో ఓ చోట లైంగిక దాడులు చేస్తూనే ఉన్నారు..తాజాగా ఉత్తర ప్రదేశ్ము లోని ముజఫర్ నగర్ లో ఒంటరిగా షాప్ కు వచ్చిన 13 ఏళ్ల బాలిక పై షాప్ లో పనిచేసే అతడు లైంగిక దాడి చేశాడు..ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు..
దాంతో ఆ బాలిక అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చి జరిగిన ఘటనను తల్లిదండ్రులకు చెప్పడం తో వెంటనే వారు పోలీస్ స్టేషన్ లో అతడి పై పిర్యాదు చేశారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..