Site icon TeluguMirchi.com

అభిమానుల చేత ప్యాంట్ లు విప్పించిన హీరో..

ranveer-singh-fans-pant-dropసాధారణం గా ఏ హీరోయినా తన అభిమానుల చేత ఏవో మంచి పనులు చేయమానో , లేక రక్త దానాలు , చెట్లు నాటడం , పేదలకు అన్నం పెట్టడం వంటివి చేయమని చేబోతారు..కానీ ఈ హీరో మాత్రం అభిమానుల చేత ప్యాంట్ లు విప్పించిన ఘటన అందరిని ఆగ్రహం తెప్పించింది..ఇంతకీ ఆ హీరో ఎవరనేది మీరే చూడండి..


బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్న రణవీర్ సింగ్ , తన అభిమానుల చేత ప్యాంట్ లు విప్పించి ఫోటోలు తీసి ఆనందం పొందాడు . మీరంతా నా ఫ్యాన్స్ అయితే వెంటనే నేను చెప్పిన పని చేస్తారా ? అంటూ వారిని ప్రశ్నించడమే కాకుండా ప్యాంట్ లు విప్పేయాలని ఆర్డర్ చేసాడు..అభిమాన హీరో కోసం ఏమైనా చేసి అభిమానులు , రణవీర్ ఆలా ఆర్డర్ ఇవ్వడం ఆలస్యం వెంటనే చుట్టూ పక్కల జనాలు ఉన్నారు, పబ్లిక్ ఈ పని ఏంటి అని ఆలోచించకుండా ప్యాంట్ లు విప్పెసారు. ఆ వెంటనే రణ్ వీర్ సింగ్ ఆ తతంగమంతా తన మొబైల్ కెమెరాలో బంధించాడు.

ఈ ఘటన పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఫ్యాన్స్ ప్యాంట్ లు విపించడం ఏంటి ? అని ఆ హీరోని ప్రశ్నిస్తున్నారు . అయితే ఇదంతా ఈ హీరో సరదా కోసం చేసాడట .

Exit mobile version