ఆధార్ సంఖ్యను పాన్‌తో అనుసంధానించడానికి చివరితేది 2021 మార్చి 31 కాగా చివరి రోజు అందరు ఒక్కసారిగా పోర్టల్ ఓపెన్ చేస్తుండడటంతో చాలామందికి సాంకేతిక సమస్యల కారణంగా పోర్టల్ ఓపెన్ కాలేదు, దీని దృష్టిలో ఉంచుకొని కేంద్రప్రభుత్వం ఆధార్ సంఖ్యను పాన్‌తో అనుసంధానించడానికి చివరితేది ని 2021 జూన్ 30 వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 148 కింద నోటీసు జారీ చేసిన తేదీ, వివాద పరిష్కార ప్యానెల్ (డిఆర్పి) జారీ చేసిన ఈక్వలైజేషన్ లెవీ స్టేట్మెంట్ల ప్రాసెసింగ్ కూడా 2021 ఏప్రిల్ 30 వరకు పొడిగించబడింది.