హైదరబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు కోవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. హైదరాబాద్‌కు కొవిషీల్డ్ వ్యాక్సిన్ చేరుకున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను...
తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ఆయన ఆదేశించారు. 9వ తరగతి నుంచి ఆపై అన్ని తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు...
కొన్ని రోజుల పాటు చికెన్ తినకండి..
మొన్న కరోనా , నిన్న స్ట్రెయిన్ కరోనా , ఇప్పుడు బర్డ్‌ప్లూ ఇలా నిత్యం ఏదో ఒక వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు బయటకు తిరగకుండా చేసిన...
మళ్లీ మొరాయించిన హైదరాబాద్ మెట్రో ..
హైదరాబాద్ మెట్రో మళ్లీ మొరాయించింది. ఎల్బీనగర్ - మియాపూర్, నాగోల్ - రాయదుర్గం కారిడార్లలో సాంకేతిక సమస్యలు రావడంతో ఎక్కడిక్కడే ట్రైలు ఆగిపోయాయి. దాదాపు 30 నిమిషాలుగా మెట్రోలను నిలిపివేశారు అధికారులు.. దీంతో.....
హాస్పటల్ లో గంగూలీ..టెన్షన్ అభిమానులు
భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో గంగూలీని కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. ...
కొవాగ్జిన్ పై నో డౌట్
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. దీనిపై భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల స్పందించారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న...
నటరాజన్ బంపర్ ఆఫర్
ఆస్ట్రేలియా పర్యటనలో గాయాల బారినపడిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఉమేశ్ యాదవ్ కూడా చేరాడు. రెండో టెస్టు సందర్భంగా ఉమేశ్ గాయానికి గురయ్యాడు. ఇప్పటికే ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్...
మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను మే 4 నుంచి నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. మార్చి...
రైల్వే బోర్డుకు కొత్త ఛైర్మన్ సునీత్‌శర్మ
రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సునీత్‌శర్మను రైల్వే బోర్డు నూతన ఛైర్మన్, సీఈవోగా ఎంపికచేసింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న వినోద్ కుమార్ యాదవ్...
ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవం
టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్...