ఏపీ కరోనా రిపోర్ట్ .. మరణాలు లేవు
ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించకపోగా, కొత్తగా 139 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35...
‘సీరం’ అగ్నిప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బాగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను తాము...
సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌లో భారీ అగ్ని ప్రమాదం..
పుణెలోని సీరం సంస్థ టెర్మినల్ గేట్-1 వద్ద ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్ 3లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో నాలుగు, ఐదో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న...
చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా.. గొప్ప విజయం
టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో...
సిరాజ్ పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు
టీమిండియా క్రికెటర్లకు ఆస్ట్రేలియా టూర్ లో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా అభిమానులు చేస్తున్న జాత్యహంకార కామెంట్లు వారి మనసులను గాయపరుస్తున్నాయి. మొన్న సిడ్నీ టెస్టులో మన ఆటగాళ్లపై రేసిజం వ్యాఖ్యలు...
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా ఉంటే ..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ షురూ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పై అపోహలు, సందేహాలు అవసరంలేదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా...
ఏపీలో కరోనా లెక్క
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటితో పోలిస్తే గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. 24 గంటల్లో మొత్తం 203 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41...
ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించిన అమెజాన్
ఈకామర్స్ దిగ్గజం భారత్ లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. జేఈఈ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించింది. 'అమెజాన్ అకాడమీ' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. వెబ్ సైట్...
విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగులు విడుదలయ్యాయి. బ్యాట్స్ మెన్ ర్యాంకింగుల్లో ఇండయా ఆటగాళ్లు ముగ్గురు స్థానం సంపాదించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో స్థానం దిగజారాడు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా...
ఇండియాకి సారీ చెప్పిన వార్నర్
మూడో టెస్టులో టీమ్‌ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పట్ల పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తప్పని ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. భారత జట్టుతో పాటు, సిరాజ్‌కు...