ఢిల్లీ, హర్యానాలో ఐదు మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనున్న డిఆర్‌డిఒ
కోవిడ్-19 కేసుల, తదనంతర ఆక్సిజన్ అవసరాల పెరుగుదల సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు పిఎం -కేర్స్ నిధులను కేటాయించింది. ఈ ప్లాంట్లను మూడు నెలల్లో నెలకొల్పనున్నారు....
రెండోసారి వాయిదా పడ్డ జేఈఈ మెయిన్స్ పరీక్షలు
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలను చుట్టుముడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోగా, కీలక పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 27 నుండి 30 వరకు...
కరోనా ఎఫెక్ట్ : వాయిదా పడ్డ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు
కరోనాకు ఎవ్వరూ అతీతులు కాదు, పటిష్ట భద్రత మధ్య ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంత భద్రత మధ్య కూడా కరోనా వీర విహారం చేస్తుంది. సోమవారం కెకెఆర్ జట్టులో...
భారత్‌లో కరోనా ఉద్ధృతి పై ఆందోళన వ్యక్తం చేసిన టెక్ దిగ్గజాలు
భారత్‌లో పరిస్థితి చూసి తన హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల అన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో...
ఇండియా సరిహద్దు మూసేసిన బంగ్లాదేశ్
రెండు వారాలపాటు భారత్‌తో ఉన్న సరిహద్దులను మూసివేస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ ఒమెన్ ప్రకటించారు. సరిహద్దుల వెంట జన సంచారాన్ని, వాహన ప్రయాణాలను కొవిడ్ కారణంగా నిషేధిస్తున్నట్లు ఒమెన్ వెల్లడించారు. అయితే...
‘ఇంటికి పోదాం లెవయ్యా’.. కలచివేసిన ఓ భార్య రోదన
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం వాసి అశోక్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష కోసం రెంజల్ పీహెచ్‌సీకి వెళ్లాడు. టెస్ట్ చేయించుకుని ఫలితం కోసం వేచియున్న సమయంలోనే అక్కడికక్కడే...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే పదవీ విరమణ
ఎన్నో మధుర జ్ఞాపకాలతో పదవీ విరమణ చేస్తున్నా అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే అన్నారు. 22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన శుక్రవారం సీజేఐగా పదవీ విరమణ...
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం
కోవిడ్-19ని కట్టడి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశం వివిధ ప్రాంతాలలో అవసరమైన ప్రాంతాలకు ఆక్సిజన్ కంటైనర్లు, సిలిండర్లు, అత్యవసర మందులు, పరికరాలను చేర్చడానికి వైమానిక దళం తన యుద్ధ విమానాలను...
వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కోరిన జేఎన్టీయూహెచ్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్
కరోనా నేపథ్యం లో జేఎన్టీయూ హెచ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలో (హైదరాబాద్, సుల్తాన్పూర్, మంథాని, జగిత్యాల లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్ కు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇవ్వమని జేఎన్టీయూ...
అపోలో ఆధ్వర్యంలో ప్రత్యేక కొవిడ్ నిర్ధారణ పరీక్షలు
భారత దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించే సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌళిక వసతుల పరిమితుల కారణంగా ప్రభుత్వ...