డిఆర్డివో రూపొందించిన ఆక్సిజెన్ వ్యవస్థల కొనుగోలుకు పిఎం కేర్స్ ఫండ్ ఆమోదం
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డివో) రూపొందించిన ఆక్సిజెన్ వ్యవస్థ “ఆక్సీకేర్” యూనిట్లు లక్షన్నర కొనుగోలుకు రూ. 322.5 కోట్లు వెచ్చించటానికి పిఎం కేర్స్ ఫండ్ ఆమోదం తెలియజేసింది....
కోవిడ్19 వైద్య సామాగ్రిని తరలించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న భారత వైమానిక , నావికా దళాలు
దేశంలో నెలకొన్న కోవిడ్ -19 పరిస్థితిని పరిష్కరించడానికిపౌర యంత్రాంగానికి భారత వాయుసేన, నౌకాదళం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఆక్సిజన్ మరియు ఇతర వైద్య సామాగ్రిని వాటి గమ్యస్థానాలకు తరలించడానికి నౌకాదళం, వాయుసేనలు...
ఇప్పటివరకు వివిధ దేశాలనుండి భారత్ కి వచ్చిన కోవిడ్ సాయం ఎంతంటే ?
2021 ఏప్రిల్, 20వ తేదీ నుండి, భారత ప్రభుత్వం, వివిధ దేశాలు, సంస్థల నుండి అంతర్జాతీయ విరాళాలతో పాటు, కోవిడ్-19 సహాయ వైద్య సామాగ్రి, పరికరాలను అందుకుంటోంది.
2021 ఏప్రిల్, 27వ తేదీ నుండి...
నేటి నుండి టీకా వేసుకున్న అనంతరం ఓటిపి వెరిఫికేషన్ తప్పనిసరి !
కోవిన్ పోర్టల్ ద్వారా కొవిడ్ టీకా కోసం దరఖాస్తు చేసుకున్న కొంతమంది పౌరులు.. వాస్తవానికి షెడ్యూల్ చేసిన తేదీన టీకా కేంద్రానికి వెళ్ళలేదు. కానీ వారికి టీకా మోతాదు ఇవ్వబడిందని ఎస్‌ఎంస్ ద్వారా...
రాష్ట్రాలవారీగా రెమ్‌డెసివిర్ కేటాయింపులు
అన్ని రాష్ట్రాల రెమ్‌డెసివిర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈ నెల 16 వరకు కొరత రాకుండా, దేశవ్యాప్తంగా చేసిన ఔషధాల కేటాయింపులను కేంద్ర రసాయనాలు & ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద...
కేంద్రప్రభుత్వ గర్భిణి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
దేశంలో కరోనా రెండవ దశ విజృంభిస్తుంది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ విధించాయి, మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. కరోనా సేఫ్టీ పికాషన్స్ లో...
అక్కడ కరోనా వాక్సిన్ తీసుకుంటే బీరు ఫ్రీ !
చాలా దేశాల్లో కరోనా టీకా ఎప్పుడు దొరుకుతుందా వేయించుకోవాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తాం.. రండి బాబూ రండి అంటున్నా ప్రజలు ముందుకు రావడం లేదు....
కరోనా ఉధృతి : జూన్ 11 నాటికి దేశంలో 4 లక్షలు దాటనున్న కరోనా మరణాలు ?
కరోనా మహమ్మారి ఉధృతి రాబోయే వారాల్లో మరింత విస్తరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌ను ముంచెత్తిన కరోనా సెకండ్‌వేవ్ రాబోయే వారాల్లో మరింత విజృంభించే అవకాశం ఉందని బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్...
జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ వివాదం… అసలు నిజం ఏంటంటే ?
రాష్ట్రం లో ప్రముఖులంతా ఎక్కడ నివసిస్తారు అంటే టక్కున వచ్చే సమాధానం జూబ్లీహిల్స్ .. మరి ఇంత ప్రాధాన్యం ఉన్న జూబ్లీహిల్స్ కు ఒక హోసింగ్ సొసైటీ ఉంది.. .మొన్న మార్చ్ లో జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ...
కొవిడ్ సంబంధిత వైద్యవిభాగాలకు భారీగా నిధులు ప్రకటించిన ఆర్‌బీఐ
దేశంలో కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతుండటంతో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. కొవిడ్ సంబంధిత వైద్యవిభాగాలకు నిధులను అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ వెల్లడించారు....