ఇకనుండి బ్యాంకు సెలవులతో సంబంధం లేకుండా జరగనున్న లావాదేవీలు
బ్యాంకు ఖాతాదారులకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఒకటవ తేదీన బ్యాంకులకు సెలవు ఉంటే జీతాలు, పెన్షన్ కోసం తర్వాత రోజు వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆగష్టు 1 నుండి బ్యాంకు...
వీళ్లకు మ్యూకోమైకోసిస్ ఎక్కువగా సోకుతుందట!
కోవిడ్-19 బారినపడిన వారిలో అతి తక్కువమందికి మ్యూకోమైకోసిస్ సోకుతున్నదని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. ఈ రోజు ' 'కోవిడ్ -19 కి సంబంధించి మ్యూకోమైకోసిస్ దంత సంరక్షణ ' అనే అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ రోజు నిర్వహించిన వెబ్‌నార్ లో డాక్టర్ రాజీవ్ జయదేవన్ తో పాటు ప్రోస్టోడోంటిస్ట్ డాక్టర్...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : టెట్ ఉత్తీర్ణత ధృవపత్రం చెల్లుబాటు గడువు జీవితకాలానికి పొడిగింపు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత ధృవపత్రం చెల్లుబాటు గడువును ఏడేళ్ల నుంచి జీవితకాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. 2011...
జూన్4 న రద్దు కానున్న ఐఎన్ఎస్ సంధాయక్ నౌక సేవలు
40 సంవత్సరాల పాటు దేశానికి సేవలందించిన భారతీయ నావికా దళానికి చెందిన హైడ్రోగ్రాఫిక్ సర్వే షిప్, దేశీయంగా రూపకల్పన చేసి నిర్మించిన ఐఎన్‌ఎస్ సంధాయక్ నౌకకు జూన్ 04, శుక్రవారం నాడు శాశ్వతంగా...
వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం చేయడానికి కేంద్రం చర్యలు
అర్హత ఉన్న మొత్తం జనాభాకు త్వరగా టీకాలు వేసే లక్ష్యంతో కేంద్రం చొరవతో దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది.
ఈ చొరవలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ 3.0 మిషన్ కోవిడ్ సురక్ష ఆధ్వర్యంలో...
లాక్‌డౌన్ల ఎత్తివేతపై రాష్ట్రాలకు సూచనలు చేసిన ఐసీఎంఆర్ చీఫ్
లాక్‌డౌన్ల ఎత్తివేత ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ తెలిపారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల...
రికార్డు సృష్టించిన ఇండియన్ రైల్వేస్
భారతీయ రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం మే నెలలోనే 114.8 మిలియన్ టన్నుల సరకును రవాణా చేసి రికార్డు నెలకొల్పింది. తద్వారా రూ.11,604.94 కోట్ల ఆదాయం సంపాదించింది. 2019 మే లో...
2-డీజీ వినియోగానికి మార్గదర్శకాలు విడుదల చేసిన డీఆర్‌డీవో
కరోనా బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) రూపొందించిన 2-డీజీ ఔషధాన్ని గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదని డీఆర్‌డీవో స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ ఔషధాన్ని ఎలా...
అదనపు కట్నం కోసం వేధింపులకు గురి అవుతున్నారా… వెంటనే ఇలా చేయండి!
టెక్నాలజీ పరిగెడుతున్న ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళు గృహహింస, అదనపు కట్నం కోసం వేధింపులకు గురికాపాడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం, పోలీసులు ఆడవాళ్ళలో అవగాహన పెంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆడవాళ్ళపై వేధింపులను...
ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త !
దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతితో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించాయి. దీంతో వేతన జీవులు మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో వారిని ఆదుకోడానికి ముందుకొచ్చింది EPFO. ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో...