హెచ్‌సీయూ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి జులై 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రవేశ పరీక్ష ఉంటుందని హెచ్‌సీయూ...
రద్దీ దృష్ట్యా మరో 660 రైళ్లను నడిపేందుకు భారత రైల్వే ఆమోదం
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రయాణాలకు తగిన రవాణా సౌకర్యాన్ని అందిచేందుకు, వలస కార్మికులు కావాల్సిన విధంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా రైళ్లను అందుబాటులో ఉంచి.. వారిని తమ...
“న్యూస్ఆన్‌ఎయిర్” లైవ్ స్ట్రీమింగ్ ప్రపంచ ర్యాంకులను విడుదల చేసిన ప్రసారభారతి
ప్రసారభారతి అధికారిక యాప్ అయిన 'న్యూస్‌ఆన్‌ఎయిర్' ద్వారా, 'ఆల్ ఇండియా రేడియో'కు చెందిన 240కి పైగా ఆకాశవాణి సేవలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. 'న్యూస్‌ఆన్‌ఎయిర్' యాప్‌లో వచ్చే 'ఆల్ ఇండియా రేడియో' ప్రసారాలకు ఒక్క భారత్‌లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా 85కు పైగా దేశాల్లో, 8000కుపైగా నగరాల్లో...
సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇలా లెక్కిస్తారట!
కరోనా మహమ్మారి దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసి సంగతి తెలిసిందే. అయితే త్వరలో విద్యార్థులకు పరీక్షలు లేకుండానే ఫలితాలు ఇవ్వనుంది. తాజాగా...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్-2021 ఫైనల్ ఆడబోయే భారత జట్టు ఇదే !
జూన్ 18 నుండి జూన్ 22 వరకు జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2021 ఫైనల్ కి న్యూజిలాండ్, ఇండియా తలబడబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఆడబోయే జట్టును...
బంగారు ఆభరణాలు కొంటున్నారా, ఇది తప్పనిసరిగా చూసుకోండి…
బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇక పై అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్ తప్పనిసరి అయింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించేందుకు హాల్‌మార్క్‌ను...
ఫ్లయింగ్ హాస్పిటల్స్ ని ఏర్పాటు చేస్తున్న డీఆర్‌డీవో
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పీఎం కేర్స్ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు...
వైరల్ నిరోధకశక్తి కలిగిన 3డి ప్రింటెడ్ మాస్క్ ను అభివృద్ధి చేసిన పుణె సంస్థ
పూణే కేంద్రంగా పనిచేస్తున్న థింకర్ టెక్నాలజీస్ ఇండియా సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలిగి వుండే మాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును సంస్థ రూపొందించింది. అంకుర...
యూపీఐ ద్వారా టికెట్లు బుక్ చేసుకొనే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారత రైల్వే
టికెట్లు బుక్ చేసుకొనేందుకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో...
కోవిడ్-19 మరణ గణాంకాలపై అపోహలు–వాస్తవాలు
భారతదేశంలో కోవిడ్-19 మరణాలు అధికారికంగా ప్రకటించిన సంఖ్యకన్నా 5 నుంచి 7 రెట్లు ‘అధిక మరణాలు’ సంభవించి ఉంటాయని ఓ ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక తన వార్తా కథనంలో అంచనా వేసింది. అయితే,...