హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం కుమ్మేసింది. రాత్రి 8 గంటల నుండి భారీ వర్షం కురుస్తూవస్తోంది. ఈ వర్షానికి ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర...
అల్జీరియన్ నావికాదళంతో కలిసి భారత నేవీ తొలి సైనిక విన్యాసాలు
ఐరోపా, ఆఫ్రికాలో కొనసాగుతున్న సుహృద్భావ పర్యటనలో భాగంగా భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ థాబర్, 29వ తేదీ, ఆగస్టు 2021న అల్జీరియన్ నేవీషిప్ 'ఎజాడ్జెర్'తో కలిసి ఒక సంయుక్త సముద్ర భాగస్వామ్య విన్యాసంలో పాల్గొంది....
అఫ్గనిస్తాన్ నుండి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తి
సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్‌లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైంది. పెంటగాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. US జనరల్ కెన్నెత్ మెకాంజీ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ,...
భార్యపై బ్లేడ్‌తో దాడి చేసిన డాక్టర్
బీహార్‌లోని గయ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారి తన భార్యపై బ్లేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. తన స్నేహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి నిరాకరించడంతో తనపై దాడి చేసినట్లు మహిళ...
పారాలింపిక్స్‌లో భారత్ కి తొలి పతకం
పారాలింపిక్స్‌లో భారత్ కి తొలి పతకం లభించింది. మహిళల టేబుల్ టెన్నిస్ ఫైనల్లో ఓడిన భవీనాబెన్ పటేల్ రజతం గెలిచింది. ఫైనల్లో నంబర్‌వన్ చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది....
గిడుగు రామమూర్తి భాషా పురస్కారాలు అందుకోనున్నది వీరే
ఈ నెల 28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. 13 మందికి భాషా సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. శలాక రఘునాథ శర్మ, మొవ్వ వృషాద్రిపతి, డా.కోడూరి ప్రభాకర్‌రెడ్డి, వాడ్రేవు...
ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు కార్లు గిఫ్ట్
ఇటీవల ముగిసిన ఒలింపిక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయిన భారత అథ్లెట్లకు ఆల్ట్రోజ్ కార్లను బహుమతిగా ఇచ్చినట్లు టాటా మోటార్స్ సంస్థ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అత్యంత కఠిన పరిస్థితులలో తృటిలో...
బుల్లెట్ బండి సాంగ్ పెడితేనే పాలు తాగుతున్న కొండముచ్చు..
ఈ మధ్య ఎక్కడ చూసిన బుల్లెట్ బండి సాంగ్ వినిపిస్తుంది. పెళ్లి బరత్ లో నూతన వధువు ఈ పాట కు అదిరిపోయే స్టెప్స్ వేసింది. అంతే ఈ సాంగ్ ఒక్కసారిగా సోషల్...
చంఢీగడ్ -మనాలీ జాతీయ రహదారి పై ప్రారంభమైన రాకపోకలు
చంఢీగడ్ -మనాలీ జాతీయ రహదారి పై దాదాపు 12 గంటల తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి. మండి జిల్లాలోని పాండో సమీపంలో భారీ కొండ చరియలు విరిగిపడడంతో ఈరహదారిని మూసివేసి రాకపోకలు నిలిపేశారు. దీంతో...
ఎక్కడ కడుపు వస్తుందో అని మర్మాంగానికి అది రాసాడు..తెల్లారి చనిపోయాడు
ఓ యువకుడు తన ప్రేయసి తో కలిసి సెక్స్ లో పాల్గొన్నాడు. అయితే ఎక్కడ ఆమెకు కడుపు వస్తుందో అని తన మర్మాంగానికి జిగురు లాంటి పదార్థం (epoxy adhesive)ను రాసుకున్నాడు. అంతే...