బెంగళూరులో ఆదాయపు పన్ను శాఖ సోదాలు… భారీగా బంగారం, డబ్బు స్వాధీనం !
నీటిపారుదల, హైవే ప్రాజెక్టుల నిర్మాణ పనులలో నిమగ్నమైన బెంగుళూరుకు చెందిన ముగ్గురు ప్రధాన కాంట్రాక్టర్ల విషయమై ఆదాయపు పన్ను శాఖ సోదాలు, జప్తు కార్యకలాపాలను నిర్వహించింది. 07.10.2021న ప్రారంభమైన ఈ ఆదాయపు పన్ను...
దసరా పండగకోసం తెలుగురాష్ట్రాల్లో అందుబాటులో 6 కొత్త రైళ్లు
దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
విశాఖపట్నం-సికింద్రాబాద్(నం.08579) 13,20,27 తేదీల్లో,సికింద్రాబాద్-విశాఖపట్నం(08580)14,21,28 తేదీల్లో ,విశాఖపట్నం-తిరుపతి (08583)18,25 తేదీల్లో,తిరుపతి-విశాఖపట్నం(08584) 19,26 తేదీల్లో,విశాఖపట్నం-సికింద్రాబాద్...
స్వల్ప నష్టాలలో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపు లాభాల్లో పయనించినప్పటికీ.. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 62...
‘అలయ్ బలయ్’ కోసం పవన్ కళ్యాణ్
‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కుమార్తె శ్రీమతి బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. దత్తాత్రేయ గత 16ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం...
ఎయిరిండియా విమానంలో ప్రసవించిన మహిళ
లండన్ నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉద్వేగపూరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ నొప్పులు మొదలుకావడమే ఇందుక్కారణం. విమానంలో 204 మంది ప్రయాణిస్తుండగా వారిలో...
అక్టోబర్ 7 నుండి షిర్డీ సాయిబాబా ఆలయంలోకి భక్తుల అనుమతి, నిబంధనలు ఇవే …
అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ట్రస్ట్ పేర్కొంది.
అక్టోబరు7 (గురువారం)...
రేపటినుండి భారత, శ్రీలంక ఉమ్మడి సైనిక విన్యాసాలు
భారత, శ్రీలంక ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసం 'మిత్ర శక్తి 21' 8 ఎడిషన్‌ను అక్టోబర్ 4 - 15 వరకు, శ్రీలంకలోని అంపారాలో నిర్వహించనున్నారు. అన్ని ఆయుధాలు పఠాలాలకు చెందిన 120...
అంబేద్కర్ వర్షిటీలో వాయిదా పడ్డ పరీక్షలు ఈ తేదీలలో …
డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాయిదా వేసిన అన్ని పరీక్షలు ఈ నెల 23, 24వ తేదీలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా...
ఆకాశ్ ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఒడిశా రాష్ట్రం చండిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్'ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది.ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే...
సివిల్స్-2020 ఫలితాలు విడుదల!
సివిల్స్-2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263...